Proactive people focus on Preparing for Future. Reactive people end up focussing on Repair of Past.
ప్రోయాక్టివ్ మనుషులు తమ భవిష్యత్తు నిర్మించుకునే ప్రయత్నంలో ఉంటారు. రియాక్టివ్ మనుషులు తాము గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకునే పనిలో మిగిలి పోతారు.
We are Responsible for what we are; and whatever we wish ourselves to be, we have the Power to make ourselves. - Swami Vivekananda
మనమున్న పరిస్థితికి మనమే బాధ్యులం. ఏమి కావాలని మనము కోరుకుంటామో ఆ విధంగా మనలను మనం రూపుదిద్దుకోగలం. మన భవిష్యత్తు మన చేతిలో ఉంది! - స్వామి వివేకానంద